Random Video

Sourav Ganguly, Jay Shah కు భారీ ఊరట *Cricket | Telugu OneIndia

2022-09-15 1 Dailymotion

BCCI President Sourav Ganguly and Secretary Jay Shah to retain posts after Supreme Court allows amendments in cooling off period. Means SC allows BCCI's proposed change in constitution | బీసీసీఐ ఆఫిస్ బేరర్లకు సంబంధించిన కూలింగ్ పీరియడ్ రూల్ తొలగించేందుకు సుప్రీం అంగీకరించింది.దాంతో అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా మరో మూడేళ్లు తమ పదవుల్లో కొనసాగేందుకు మార్గం సుగుమమైంది. సుప్రీం బీసీసీఐ రాజ్యంగ సవరణకు అనుమతించడంతో వారి పదవులకు డోకాలేకుండా పోయింది.

#BCCI
#SupremeCourt
#SouravGanguly
#JayShah